హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
– ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సూరారం` కొంపల్లి హైటెన్షన్ రోడ్డులో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్టీఎఫ్‌బీ అధికారులు అరెస్టు చేశారు. ఇన్నోవా కారులో డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కారు ఆపి అధికారులు తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ బయటపడింది. నిందితుల…
