పటాన్‌చెరులో భారీ సైబర్ మోసం

– విశ్రాంత ఉద్యోగిని భయపెట్టి రూ.58.94 లక్షల లూటీ సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 13 : పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత పైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు. బాధితుడికి ప్రవీణ్ కుమార్, రాజేష్…
