సూర్యాపేట జిల్లా ఈ-వేలంలో భారీగా అవినీతి

– వెంటనే మైనింగ్ ప్రక్రియ ఆపాలి – సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: సూర్యా పేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని,టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సుమారు 1,100…
