సిడ్నీ బొండీ బీచ్‌లో కాల్పులు

– 10మంది మృతి, 12 మందికి గాయాలు సిడ్నీ, డిసెంబర్ 14: ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని బొండీ బీచ్‌లో యూదు పండుగలో ఈ తెల్లవారు జామున (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం రాత్రి 7.47 గంటలకు) ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిదిమంది మరణించగా పోలీసుల కాల్పుల్లో దుండగులలో…
