Tag Marri comments

కాంగ్రెస్‌లో మర్రి వ్యాఖ్యల కలకలం

కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇప్పుడు సీనియర్‌ ‌నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి వ్యవహారం కాక రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరవాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, మర్రి శశిధర్‌ ‌రెడ్డిలు అపాయింట్‌మెంట్‌ ‌కోరారు. రాష్ట్రకాంగ్రెస్‌ ‌పరిస్థితులను వివరించాలని వారు చూస్తున్నారు. ఇదిలావుంటే మర్రి…