రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి

డిసెంబర్ 2…మర్రి చెన్నారెడ్డి వర్ధంతి మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 – డిసెంబర్ 2, 1996) భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 1978 నుండి 1980 వరకు, 1989 నుండి 1990 వరకు రెండు పర్యా యాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా (1974-1977), పంజాబ్ గవర్నర్…
