నాటకరంగ కళ అంతరించే అంచున ఉందా !

1961లో అంతర్జాతీయ రంగస్థల సంస్థ (ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్, ఐటిఐ) చొరవతో రంగస్థల ప్రాధాన్యం, సమాజ పరివర్తనంలో ప్రత్యక్ష పాత్రను నిర్వహించడం లాంటి లక్ష్యాలతో ప్రతి ఏట 27 మార్చిన ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ రంగస్థల దినోత్సవం (వరల్డ్ థియేటర్ డే)’’ను పాటించుట ఆనవాయితీగా మారింది. ప్రపంచ రంగస్థల దినం – 2024 నినాదంగా థియేటర్…
