ఛత్తీస్‌ఘఢ్ అడవుల్లో మావోయిస్టుల రహస్య సొరంగాలు

వాటిలోనే తలదాచుకుంటున్న మావోయిస్టులు కనిపెట్టి సొరంగాలను పరిశీలిస్తున్న భద్రతా బలగాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 31 : ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో దంతెవాడ, బీజాపూర్ మావోయిస్టులు భద్రతా బలగాలకు కంట పడకుండా రహస్యంగా ఉండేందుకు భారీ ప్లాన్ చేసారు. ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని దంతెవాడ, బీజాపూర్ అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది సొరంగాలు తవ్వారు. ఎవరికి అనుమానం…