ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
మందుపాతరతో పోలీస్ బలగాల మినీ వాహనం పేల్చివేత 11 మంది డిఆర్‌జి జవాన్‌లు మృతి – నలుగురు జవాన్‌లకు తీవ్రగాయాలు రాయ్‌పూర్ హాస్పిటల్‌కి తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కూంబింగ్ నిర్వహించుకుని మినీ వాహనంలో జవాన్లు తిరిగి వొస్తుండగా పసిగట్టిన మావోయిస్టులు వాహనం మందు పాతర…
