మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

– ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేత హిడ్మా హతం – మొత్తం ఆరుగురు మావోల హతం మారేడుమిల్లి, నవంబర్ 18: మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మరో అగ్రనేత హిడ్మా సైతం నేలకొరిగాడు. వొచ్చే మార్చి లోగా మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకనుగుణంగా ఆపరేషన్ కగార్‌తో బలగాలు దూసుకుపోతున్నాయి.…
