మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ మృతి

రాంచీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: దశాబ్దాల కాలంపాటు అణగారిన వర్గాల విముక్తి కోసం, శ్రామికవర్గ రాజ్య స్థాపన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత కమ్యూనిస్టు నాయకుడు, సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (75) అలియాస్ కిషన్ దా జార్ఖండ్‌లోని రాంచీలో జైలు కస్టడీలో ఉండగా అనారోగ్యంతో శుక్రవారం…
