ప్రొఫెసర్ సాయిబాబా ఆశయాలను కొనసాగించాలి

సాయిబాబా మృతికి సంతాపాన్ని ప్రకటించిన మావోయిస్టు పార్టీ లేఖ విడుదలచేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన పౌర హక్కుల నేత, ప్రజాస్వామిక వాది, రచయిత, మేధావి ప్రొపెసర్ జీఎన్ సాయిబాబాకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని…
