చీలికలతో చితికిన మావోయిస్టు పార్టీ

– ఆపరేషన్ కగార్ విజయవంతం అయినట్లే – పార్టీ పతనంపై ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లే భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. అగ్రనాయకులంతా హతం కావడం, ఉన్నవా రు లొంగిపోవడం, మావోలకు ప్రజల్లో మద్ద తు కరువవ్వడం…
