Tag #Maoist leader’s memorial meeting #NIA notices to 230 people

మావోయిస్ట్ అ‌గ్రనేత సంస్మరణ సభ

– హాజరైన 230 మందికి ఎన్‌ఐఎ ‌నోటీసులు కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: ఇటీవల మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి (వికల్ప్) అం‌త్యక్రియలు, సంస్మరణ సభకు హాజరైన మాజీ మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ‌దృష్టి సారించింది. ఈ క్రమంలో సుమారు 230 మందికి నోటీసులు జారీ చేయడం ఉమ్మడి కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌జిల్లాల్లో పెద్ద…