మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి
వీడియో విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి..శుక్రవారం తుదిశ్వాస విడిచినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే..దండకారణ్యంలో రాజిరెడ్డి మృతిచెందినట్లు పేర్కొంటూ మావోయిస్టులు సోషల్ వి•డియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా…
