మావోయిస్ట్ అగ్రనేత బర్సే సుక్కా లొంగుబాట

– ఆయుధాలు, డబ్బును అప్పగించిన మావోయిస్టులు – డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగుబాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3:మావోయిస్టుల లొంగుబాటు కొనసాగింది. మరికొందరు అగ్రనేతలు లొంగుబాట పట్టారు. అగ్రనేత బర్సే సుక్కా అలియాస్ దేవా, తెలంగాణకు చెందిన రాజిరెడ్డి అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ…
