మావోయిస్టు అగ్రనేత సుజాతక్క లొంగుబాటు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకురాలు సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట శనివారం లొంగిRపోయారు. ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది. వివిధ రాష్ట్రాల్లో 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఆమె అసలు పేరు పోతుల కల్పన.…
