Tag #Maoist Ganesh #final rites #Velisala

స్వగ్రామంలో మావోయిస్టు గణేష్‌ అంత్యకియ్రలు 

gajarla ravi

భారీగా తరలివచ్చిన విప్లవ, ప్రజా సంఘాల నాయకులు గణేష్‌ నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 20: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా రంపచోడవరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అశువులు బాసిన గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌ అలియాస్‌ ఉదయ్‌ పార్థివదేహాన్ని అతని కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం స్వగ్రామం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా…