జార్ఖండ్ లో ఎన్ కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్, సొరెన్ ఉన్నారు. భద్రాచలం , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : జార్ఖండ్ రాష్ట్రంలోని హజారి బాగ్ దట్టమైన అడవి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భద్రత బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో…
