మావోయిస్టు కమాండర్ మల్లేష్ అరెస్ట్

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పొలంపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు మల్లేష్‌ను అరెస్టు చేసినట్లు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. మల్లేష్‌ను సుకుమా జిల్లా జేగురు గొండ ఏరియా కమిటీ కమాండర్‌గా గుర్తించారు. ఇతను గతంలో పలు పెద్ద సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడిరచారు.…
