న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వని మణిపూర్ ప్రభుత్వం

ఇంఫాల్ లోని మరో ప్రాంతం నుంచి యాత్ర కొనసాగుతుందన్న కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,జనవరి10: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జనవరి14 నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో న్యాయ్ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, యాత్రకు అనుమతి ఇవ్వలేమని మణిపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మణిపూర్ సర్కార్ నిర్ణయంపై…
