ఫలించిన మాణిక్ రావ్ ఠాక్రే మంత్రాంగం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే మంత్రాంగం ఫలించింది. ఎట్టకేకలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు ఒక కొలిక్కి వొ చ్చాయి. ఈ ఏడాదిలో వొస్తాయనుకుంటున్న శాసనసభ ఎన్నికలకు ఇప్పటినుండే కలిసికట్టుగా పనిచేయాలన్న సంకల్పం నాయకుల మధ్య వొచ్చే విధంగా ఆయన వారిని అనునయించగలిగారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఒక్కరికో పరిమితం…
