గోవుల రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై కాల్పులు

– బాధితుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పరామర్శ ఘట్‌కేసర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : గోవులను తరలిస్తుండగా యువకులు అడ్డుకున్న సందర్భంగా తుపాకీతో కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఘట్‌కేసర్ వద్ద గోవుల రవాణాను అడ్డుకునే సమయంలో కొందరు దుండగులు జరిపిన కాల్పులలో సోను(ప్రశాంత్) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతను ప్రస్తుతం సికింద్రాబాద్…
