అనుమానంతో భార్య గొంతు కోసి చంపిన భర్త

– అడ్డు వచ్చిన కూతురు తలపై రోకలితో దాడి – ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం – భార్య మృతి, భర్త, కూతురు పరిస్థితి విషమం సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 19: సిద్దిపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో కత్తితో గొంతు కోసి హత్యాయత్నం చేస్తుండగా అడ్డువచ్చిన కూతురును సైతం రోకలితో తలపై…
