ఆరోగ్యకరమైన భారతదేశం కోసం ప్రజా చైతన్య వాణి
‘మన్ కీ బాత్’ ఆరోగ్యం మరి యు అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆరోగ్యకరమైన పౌరులు మాత్రమే దేశం యొక్క మొత్తం వృద్ధికి దోహదపడగలరు. ప్రధా నమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ ఆదర్శానికి కట్టుబడి ఉంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను భవిష్యత్తుకు అనుకూలంగా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రధాన…
