దుర్యోధనుడిలా రేవంత్ వైఖరి

ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేలా వ్యాఖ్యలు రేవంత్ పై కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు చర్యలు తీసుకోవం లేదు.. మల్లిఖార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై బిజెపి తీవ్రవాది…
