రాజ్యసభలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది

– అధికార పార్టీ తీరుపై మండిపడ్డ సభ్యులు – గందరగోళం మధ్య తొలుత వాయిదా – అమిత్ షా కనుసన్నల్లో సభ నడుస్తోందన్న విపక్ష నేత ఖర్గే న్యూదిల్లీ, ఆగస్టు 5: రాజ్యసభ జరుగుతున్న తీరుపై విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా కనుసన్నల్లో సభను నడుపుతున్నారంటూ మండిపడ్డారు. పార్లమెంట్…
