మల్లెపల్లికి సి.సుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 17 : ప్రముఖ సామాజికవేత్త, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఛైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రతిష్టాత్మకమైన సి.సుబ్రహ్మణ్యం అవార్డ్ ఫర్ కమ్యూనిటీ లీడర్‌షిప్ 2025–26 పురస్కారానికి ఎంపికయ్యారు. సోమవారం (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా’ ప్రతినిధులు ఆయనకు ఈ అవార్డును ప్రదానం…
