ఘనంగా మల్లన్న ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం

కొమురవెల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: రాష్ట్రంలోప్రసిద్ధిగాంచిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. కమిటీ చైర్మన్ గా గంగం నర్సింహా రెడ్డి, సభ్యులుగా చికిరి కోమరయ్య, మెరుగు నరేష్ గౌడ్, పల్లె మహేష్, వంగరి వరలక్ష్మి, నంగునూరి సత్యనారాయణ, కటం శ్రీనివాస్, సర్ల లింగం, పయ్యవుల ప్రవీణ్…
