రాజకీయాలకు దూరం కావొచ్చు : మల్లారెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, బీఆర్‌ఎస్ పార్టీ వైపా అన్నది కాదని, తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు.…
