ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్

- పట్టుబడ్డ నలుగురు విద్యార్థులు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షల రెండో రోజు గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వెజ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్‌డియట్ బోర్టు సెక్రటరీ తెలిపారు. మొత్తం 4,63,354 మంది విద్యార్థులకు గాను 4,52,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. 10,374 మంది…
