Tag malaysia Telugu Association

తెలుగువారు ఎక్క‌డు ఉన్నా వారికి అండగా నిలుస్తాం.

Duddilla Sridhar babu

మలేషియా తెలంగాణ అసోసియేష‌న్ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో మంత్రిశ్రీధ‌ర్ బాబు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 9 : తెలుగువారు ఎక్క‌డున్న వారికి ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటామ‌ని మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు అన్నారు. శ‌నివారం మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలలో మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar babu) పాల్గొన్నారు. పదేళ్లు పూర్తి చేసుకున్న అసోసియేషన్…