మహా రథోత్సవంలో ఊరేగిన మలయప్పస్వామి
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పారవశ్యంతో.. గోవిందానామస్మరణతో వీధులు మారుమోగుతున్నాయి. స్వామివారికి కర్పూర హారతులిచ్చి నైవేద్యాలు సమర్పించారు. అనాది నుంచి రాజులకు…