కార్డియోజెనిక్ షాక్‌లో రోగి

– ప్రాణాలు కాపాడిన మలక్‌పేట్ కేర్ హాస్పిటల్స్ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: తీవ్ర కార్డియోజెనిక్ షాక్‌లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి అత్యవసర యాంజియోప్లాస్టీ చేసి మలక్‌పేట్‌లోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు ప్రాణాలు కాపాడారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో స్థానిక హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. అక్కడ సీపీఆర్ చేశారు,…
