తెలంగాణాలో నేటి నుండి రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర
ఏర్పాట్లను పరిశీలించిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్ జోడోయాత్ర ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం వద్ద ఉన్న బ్రిడ్జ్ నుండి రాహుల్‌గాంధీ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శనివారం పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి…
