పిల్లలకు ‘క్యూఆర్’ కోడ్ రిస్ట్ బ్యాండ్ వేయించండి

– తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ గంటల్లోనే లభ్యం – మల్టీ జోన్-2 ఐజి చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మల్టీ జోన్-2 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతర రద్దీలో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉన్నందున వారి రక్షణ కోసం పోలీస్ శాఖ…
