యూరియాపై ప్రణాళికలు రూపొందించండి

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: కేంద్రం ప్రకటించిన విధంగా సరఫరాలు జరుగుతాయని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా జిల్లాల వారీ ప్రణాళిక చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దిగుమతి యూరియాలో మన రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరా జరగకపోవడం మూలంగా దేశీయంగా ఉత్పత్తయ్యే యూరియాను కేటాయించవల్సిందిగా…
