పుస్తకాలతో స్నేహం చేయాలి

– గ్రంథాలయాలు సమాజ అభివృద్ధికి పునాదులు – నేటినుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా విభిన్న కార్యక్రమాలు, పోటీలు, పుస్తక ప్రదర్శనలు, అవగాహనా సమావేశాలు నిర్వహిస్తారు. ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకారులను స్మరించుకోవడంతోపాటు పిల్లలకు, విద్యార్థులకు, ఆసక్తి…
