‘టెట్’ మినహాయింపునకు చట్ట సవరణ చేయాలి

– దిల్లీలో ప్రాథమిక పాఠశాలల టీచర్ల సంఘం ధర్నా న్యూదిల్లీ, నవంబర్ 24: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)ను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకుని విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి, ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం…
