కాంగ్రెస్ గూటికి గూడెం మహిపాల్ రెడ్డి

సిఎం రేవంత్ వెంట దిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యే హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్25: బీఆర్‌ఎస్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ వెంట…
