విజయవంతంగా ‘మహిళా శక్తి’ సంబురాలు

– బతుకమ్మ పండుగను తలపించిన ఉత్సవాలు – మంత్రులు, ఎమ్మెల్యేల చెక్కుల పంపిణీతో వెల్లివిరిసన ఉత్సాహం – రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు – ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో అగ్ర భాగాన మంత్రి సీతక్క – నేటితో ముగియనున్న సంబురాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: ఇందిరా మహిళా శక్తి సంబురాలు…
