కోటిమందిని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది

– మహిళలకు స్వయం ఉపాధి పథకాలు – పెద్దపల్లిలో వీహబ్ ఏర్పాటుకు కృషి – ఇందిరాశక్తి సంబురాల సభలో మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి,ప్రజాతంత్ర,జూలై16: మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉండేలా కార్యక్రమాలు చేపట్టామని…
