మహిళలు కోటీశ్వరులు కావాలి

– మంత్రి సీతక్క భూపాలపల్లి, ప్రజాతంత్ర, జులై 18 : ఇందిరా గాంధీ స్పూర్తితో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారని పంచాయతీరాజ్, గ్రామీణాభివ`ద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో ఆమె ముఖ్య…
