రాష్ట్రంలో మహిళాశక్తి క్యాంటీన్లు

ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సమీక్ష ఇతర రాష్ట్రాల క్యాంటీన్ల పనితీరుపై ఆరా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ‘మహిళా శక్తి క్యాంటీన్ సర్వీస్’లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడిరచారు. రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీస్‌ల ఏర్పాటుపై గురువారం సచివాలయంలో ఏర్పాటు…
