ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

మహాలక్ష్మి సంబురాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 23 : తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, అందుకే ఉచిత ప్రయాణంతోపాటు వడ్డి లేని రుణాలు, రూ.500కే వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క చెప్పారు.…
