మరో హైటెక్ సిటిగా మహేశ్వరం

ఈ ప్రాంతానికి త్వరలో మెట్రోరైలు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్,ప్రజాతంత్ర,అక్టోబర్ 28: మహేశ్వరం మరో హైటెక్ సిటీగా మారబోతుందని ఈ ప్రాంతానికి పరిశ్రమలు, మెట్రోరైలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో బి.ఆర్.ఎస్‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హజరై మండల…

