ప్రజల కోసం చేయిచేయి కలిపి పనిచేద్దాం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ సీనియర్ నేత కొండబాల చేరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా దశాబ్దాల కాలాలపాటు రాజకీయ అనుభవం కలిగిన కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక సంస్థలు,…
