ముగిసిన మహబుబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

వోటేసిన సిఎం రేవంత్..ఎమ్మెల్యే బండ్ల 99.86 శాతం వోటింగ్ నమోదు 2న కౌంటిగ్..అదేరోజు ఫలితం వెల్లడి మహబుబ్‌నగర్,ప్రజాతంత్ర,మార్చి28: మహబుబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ పక్రియ పూర్తయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ జరగింది. . ఈ ఎన్నికల్లో 99.86 శాతం వోటింగ్ నమోదైంది.…
