నాటి జ్ఞాపకాలకు నేటి సాక్షి

– గాంధీని చూసిన ఎద్దుల వెంకటరెడ్డి -వృద్ధాప్య సమస్యలతో పోరు – గౌరవప్రదమైన సంరక్షణ సామాజిక బాధ్యత నిండు నూరేళ్లు జీవించండి అని ఆశీర్వదిస్తుంటారు, కానీ నూరేళ్లు జీవించడం అంటే మాటలా ? యాంత్రిక జీవనంలో ఇరవై వయస్సులోనే ఊబకాయం, డయాబెటిస్, బీపీ, న్యూరో సమస్యలు లెక్క లేకుండా పోయింది. కానీ జీవితంలో ఏ…
