మహారాష్ట్ర-తెలంగాణ మధ్య బలమైన బంధం

– మంత్రి జూపల్లితో మహారాష్ట్ర మంత్రి అశిష్ భేటీ హైదరాబాద్, అక్టోబర్ 31: మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్ షెలార్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మరాఠా మిలటరీ ల్యాండ్ స్కేప్స్ ఆఫ్ ఇండియా కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి…
